: రైల్వేకోడూరులో సమైక్యవాదుల రాస్తారోకో


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కడప జిల్లా రైల్వేకోడూరులోని ఇర్కాన్ సర్కిల్ వద్ద వైకాపా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో, వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News