: ఆలయంలో గుర్తు తెలియని మృతదేహం


కడప జిల్లా వీరపనాయినిపల్లి మండలం ఎన్.పాలెగిరి క్రాస్ వద్ద ఉన్న కాశిరెడ్డినాయని ఆలయ ప్రాంగణంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. మృతుని వయసు 50 - 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుని వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News