: దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇది చరిత్రాత్మక విజయం: సీఎం


భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ సి 25 ప్రయోగం చరిత్రాత్మక విజయమని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News