: పీఎస్ ఎల్ వీ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రముఖులు
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ ఎల్ వీ ప్రయోగాన్ని పలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా పరిశీలించారు. వీరిలో కేంద్ర మంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ లు ఉన్నారు.