: రాష్ట్రానికి మరో ముప్పు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
రాష్ట్రానికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. మొన్నటి వరదల కష్టాల నుంచి రైతులు తేరుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి బలపడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మొన్న సంభవించిన అల్పపీడనానికి లక్షల హెక్టార్లలో తీవ్ర పంట నష్టం సంభవించింది.