: రాయల తెలంగాణ కోసం సంతకాల సేకరణ 05-11-2013 Tue 14:45 | రాయల తెలంగాణ కోరుతూ అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యేల సంతకాల సేకరణ చేపట్టారు. రాయల తెలంగాణ లేఖపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకం చేశారు.