: పని మనిషి మృతి కేసులో ఎంపీ భార్య అరెస్టు


ఢిల్లీలో బీఎస్పీకి చెందిన ఒక ఎంపీ ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంపీ భార్య జాగృతి సింగ్ ను అరెస్టు చేశారు. బాలిక మృతి కేసు వెలుగులోకి రాగానే యజమానురాలిని, సహ పనిమనుషులను ప్రశ్నించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News