: ఈ నెల 11 నుంచి మూడో విడత రచ్చబండ: ఉత్తమ్ కుమార్ రెడ్డి


ఈ నెల 11 నుంచి మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 28వ తేదీ వరకు రచ్చబండ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ పట్టభద్రులకు ఉద్యోగ వయో పరిమితి సడలింపు చేయనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News