: ట్రావెల్స్ యజమానులతో రవాణా శాఖ కమిషనర్ భేటీ
ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు, వోల్వో బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులతో రవాణా శాఖ కమిషనర్ అనంతరాములు భేటీ అయ్యారు. పాలెం బస్సు ప్రమాదం నేపథ్యంలో వోల్వో బస్సు వేగ నియంత్రణ, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై వారితో చర్చించారు.