: రాంచీ హోటల్లో 27 బాంబులు గుర్తింపు


జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ చిన్న హోటల్లో 27 బాంబులను పోలీసులు గుర్తించారు. పాట్నా పేలుళ్ల కేసులో నిందితుడిగా భావిస్తున్న హైదర్ అలీ ఈ హోటల్లో బస చేసినట్లు భావిస్తున్నారు. పాట్నా- రాంచీ మధ్య దూరం 350 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ఐఏ, స్థానిక పోలీసులు నిన్న రాత్రి పక్కా సమాచారం మేరకు హోటల్ పై రైడింగ్ చేయగా.. బాంబులు బయటపడ్డాయి. వీటిని పైపు బాంబులుగా పోలీసు వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని పాట్నా పేలుళ్లరోజు వెలుగు చూసిన వాటితో పోలి ఉన్నాయంటున్నారు.

  • Loading...

More Telugu News