: మోడీతో కలిపి పనిచేస్తాం: బ్రిటన్ ప్రధాని


మోడీ ప్రభావాన్ని ప్రపంచ దేశాలు ముందే గుర్తించాయి. అన్ని దేశాలలో ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్నట్లుగానే మోడీతోను కలిసి సాగుతామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. భార్య సమంతతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్న సందర్భంగా కామెరాన్ మీడియాతో మాట్లాడారు. భారత పర్యటనకు వస్తే మోడీని కలిసే ఆలోచనేదీ లేదన్నారు. భారత ప్రధానిని మాత్రం కలుస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News