: తెలుగు తప్పుల్లేకుండా మాట్లాడితే సీఎంకు 10 లక్షలిస్తా: కేటీఆర్
తెలుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 10 నిమిషాల పాటు తప్పుల్లేకుండా మాట్లాడితే ఆయనకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.తారకరామారావు సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.