: రాజ్ నాథ్ సింగ్ తో దత్తాత్రేయ భేటీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఢిల్లీలో భేటీ అయ్యారు. త్వరలో కేంద్రం మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోన్న నేపథ్యంలో... పార్టీ నుంచి ఎవరు హాజరుకావాలి? తమ వైఖరిని ఎలా వినిపించాలి? అన్న దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. విభజన నేపథ్యంలో పునరాలోచనలో పడ్డ బీజేపీ రెండు ప్రాంతాల్లోనూ పార్టీని రక్షించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News