: ప్రపంచ వ్యవసాయ సదస్సుకు హాజరైన సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ మాదాపూర్ లోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ఈ రోజు హాజరయ్యారు. సీఎంతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి తారిఖ్ అన్వర్, రాష్ట్ర మంత్రులు కన్నా, రామిరెడ్డి, పితాని సదస్సులో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News