: దిగ్విజయ్ తో కేంద్రమంత్రి జేడీ శీలం భేటీ
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కేంద్ర మంత్రి జేడీ శీలం ఈ రోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన, జీవోఎంకు నివేదికలు, వారంలో జరగనున్న అఖిలపక్ష భేటీపై వీరిరువురూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.