: ఎంపీ ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి


ఢిల్లీలో బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ ఇంట్లో పనిచేసే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె తల, ఛాతీ, కడుపు, చేతులపై గాయాలున్నట్లు గుర్తించారు. ఎంపీ భార్య జాగ్రితి సింగ్ వేధింపులకే పనిమనిషి బలై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆ మహిళను ఎంపీ భార్య హింసిస్తున్నట్లు సమాచారం. ఇంట్లో పనిచేసే మిగతా పనివారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News