: సింహాద్రిలో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి


విశాఖలోని సింహాద్రి ఎన్టీపీసీలో వార్షిక పనుల కారణంగా 1ఈ యూనిట్ లో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఈ ప్లాంట్ లో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడానికి 40 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News