: ఈ నెల 7న కేంద్ర మంత్రుల బృందం సమావేశం 04-11-2013 Mon 19:15 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. మరోపక్క, విజయకుమార్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందం రేపు మంత్రుల బృందానికి తమ నివేదిక సమర్పించనుంది.