టీడీఎల్పీ కార్యాలయంలో సీమాంధ్ర టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఇరు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని రాష్ట్రపతికి లేఖ ఇవ్వాలని నేతలు నిర్ణయించారు.