: ఏసీబీకి చిక్కిన లంచగొండి సీఈవో 04-11-2013 Mon 18:10 | తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈవో జయరాజ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గుత్తేదారు నుంచి 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా జయరాజ్ ను అధికారులు పట్టుకున్నారు.