: రాష్ట్రపతి రాక సందర్భంగా భారీ బందోబస్తు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. బేగంపేట విమానాశ్రయం-రాజ్ భవన్ రహదారిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కమిషనర్ వెల్లడించారు. రాజ్ భవన్ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించినట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News