: మెట్రో రైలు పనులను వెంటనే ఆపేయండి : కేసీఆర్
హైదరాబాద్ లో నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కేసీఆర్ అన్నారు. మెట్రో పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి సీఎంకు వందల కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొత్తం ప్రాజెక్టును సమీక్షించి కుంభకోణాన్ని బయటపెడతామని కేసీఆర్ తెలిపారు.