: ఒపీనియన్ పోల్స్ శాస్త్రీయం కాదు వాటిని నిషేధించాలి : దిగ్విజయ్


ఎన్నికల ముందు పరిశోధన, వార్తా సంస్థలు జరిపే ఒపీనియన్ పోల్స్ కు ఎలాంటి శాస్త్రీయత లేదని, వాటిని నిషేధించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఓ టెలివిజన్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒపీనియన్ పోల్ కన్నా ఎగ్జిట్ పోల్ కొంత నయమని అన్నారు.

  • Loading...

More Telugu News