: రైల్వే లైన్ ను సీమాంధ్ర సీఎంలు అడ్డుకున్నారు : కేసీఆర్


సిద్ధిపేటకు మంజూరైన రైలు మార్గాన్ని సీమాంధ్ర సీఎంలు అడ్డుకున్నారని తెరాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరుపేదల కళ్లల్లో ఆనందం చూసేందుకు పనిచేస్తానని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News