: రాజ్యసభ, సచివాలయం నుంచి దస్త్రాలు కోరిన సీబీఐ


ఎల్టీసీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీయూ ఎంపీ సమర్పించిన నకిలీ బిల్లులకు సంబంధించిన దస్త్రాల కోసం సీబీఐ ఈ రోజు రాజ్యసభ సెక్రటేరియట్ ను సంప్రదించినట్టు సమాచారం. ఆ దస్త్రాలకోసం సీబీఐ బృందం ఒకటి రాజ్యసభ సెక్రెటేరియట్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ సహానీపై సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News