: పీసీసీ అధికార ప్రతినిధి గంగాధర్ కు షోకాజ్ నోటీసు
పీసీసీ అధికార ప్రతినిధి గంగాధర్ కు పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అధిష్ఠానం, సోనియాపై విమర్శలు చేసినందుకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గంగాధర్ ను ఆదేశించారు.