: ముషారఫ్ కు బెయిల్ మంజూరు


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు బెయిల్ లభించింది. లాల్ మసీదు కేసులో పాక్ ట్రయల్ కోర్టు ఈ బెయిల్ ఇచ్చింది. 2007లో లాల్ మసీదులో హత్యకు గురైన అబ్దుల్ రషీద్ ఘజీ అనే వ్యక్తి కేసులో అక్టోబర్ 10న ముషారఫ్ అరెస్టయ్యారు. ఈ మేరకు పెట్టుకున్న పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ముషారఫ్ కు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News