: ఈసీ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు గడువు కోరిన రాహుల్


కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వారం రోజుల గడువు కోరారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ మూడు రోజుల కిందట ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించిన ఈసీ వెంటనే రాహుల్ కు నోటీసు పంపింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని... తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ అడిగింది.

  • Loading...

More Telugu News