: ప్రారంభమైన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు


మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ఈ ఉదయం ప్రారంభమైంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు తరలివచ్చారు. దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో హెచ్ఐసీసీ ప్రాంగణం కోలాహలంగా మారింది. కాగా, మరో వైపు వ్యవసాయ వేదిక సలహా సంఘం అధ్యక్షుడు జేమ్స్ బోల్గర్ ఈ మధ్యాహ్నం ఇక్రిశాట్ ను సందర్శించనున్నారు.

  • Loading...

More Telugu News