: విశాఖ సముద్రంలో కుప్పకూలిన చేతక్ హెలికాప్టర్


విశాఖలోని డాల్ఫిన్ నోస్ కొండ వద్ద మంగళవారం సాయంత్రం చేతక్ హెలికాప్టర్ సముద్రంలో కూలింది. హెలికాప్టర్ కూలడంతో అందులో ఉన్న నలుగురు సిబ్బందిలో ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. కాగా, మరో ఇద్దరిని విశాఖ కల్యాణి ఆసుపత్రి లో చేర్చారు. ప్రమాదం జరిగినట్టు తూర్పు నౌకాదళం నిర్ధారించింది. 

  • Loading...

More Telugu News