: అఖిలపక్ష భేటీ తేదీలు ఖరారు
రాష్ట్ర విభజనపై మరోసారి ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష భేటీ తేదీలను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ పార్టీలతో విడివిడిగా సమావేశం జరిపి... అభిప్రాయాలను సేకరించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.