: జమ్ము సచివాలయంలో అగ్నిప్రమాదం


జమ్ము సచివాలయంలో కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. మంటలార్పేందుకు వారంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News