: నేటి నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు


హైదరాబాద్ లో నేటి నుంచి 'అంతర్జాతీయ వ్యవసాయ కాంగ్రెస్ సదస్సు' జరగనుంది. ప్రపంచ వ్యవసాయ వేదిక (డబ్ల్యుఏఎఫ్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు మాదాపూర్ లోని హెచ్ ఐసీసీ హోటల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు హజరవుతున్నారు. మన దేశం నుంచి ఇప్పటికే 300 మంది వ్యవసాయ రంగ నిపుణులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ సదస్సును నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News