: బులియన్, స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు 04-11-2013 Mon 10:29 | దీపావళి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్లు.. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఫారెక్స్ మార్కెట్, బులియన్, కమోడిటీస్ మార్కెట్లు పనిచేయవు. బులియన్, కమోడిటీస్ మార్కెట్లకు రేపు కూడా సెలవు ప్రకటించారు.