రేపు ఖమ్మం జిల్లా బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఛత్తీస్ గఢ్, ఆంధ్రా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోలు ఈ నిర్ణయం తీసుకున్నారు.