: నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలో... 135 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న 'వైట్ గోల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పిన్ టెక్స్ పార్క్' పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు కూడా హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. దీంతో, ఈ ప్రాంతంలో భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటుచేశారు.

  • Loading...

More Telugu News