: మయన్మార్ తీరంలో పడవ మునిగి 70 మంది మృతి


మయన్మార్ పశ్చిమ తీరంలో ఈ రోజు పడవ మునిగిపోవడంతో 70 మంది చనిపోయారు. ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడ్డారు. పడవ బంగ్లాదేశ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా మయన్మార్ లో మైనారిటీ జాతి అయిన ముస్లిం రోహింగ్యాకు చెందినవారు. మయన్మార్ లోని రాఖైన్ రాష్ట్రానికి చెందిన వీరు బతుకుతెరువు కోసం వలస వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News