: చిరుద్యోగులకు వృత్తి పన్ను మినహాయింపు
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిరుద్యోగులకు శుభవార్త. 15 వేల కన్నా తక్కువ జీతం పొందే వారికి వృత్తి పన్ను నుంచి మినహాయింపు లభించనుంది. ఇందుకోసం వృత్తి పన్ను ఒకటో షెడ్యూల్ లో మార్పులు చేస్తూ, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.