: రేపు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ నేతలు


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వారు ఫిర్యాదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News