: ఆంధ్రాబ్యాంకు ఏటీఎంను ప్రారంభించిన చినజీయరు స్వామి


వినియోగ దారులకు విస్తృత సేవలందించడానికి వీలుగా ఆంధ్రాబ్యాంకు నగర శివారు శంషాబాద్ పరిధిలోని శ్రీరామనగరం వద్ద 1408వ ఏటీఎంను ప్రారంభించింది. ఈ ఏటీఎంను త్రిదండి చిన జీయర్ స్వామి ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1904 బ్రాంచీలతో 1408 ఏటీఎంలను నెలకొల్పి ఆంధ్రాబ్యాంకు ప్రజలకు సేవలందిస్తోందని ఆ బ్యాంకు జీఎం భాస్కర్ తెలిపారు.

  • Loading...

More Telugu News