: మూణ్నెల్లలో బయటికొస్తా..!: మక్బూల్


హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మూణ్నెల్లలో బెయిల్ పై బయటికొస్తానని వ్యాఖ్యానించాడు. మక్బూల్ ను ఈ రోజు పాటియాల కోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో మక్బూల్ మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మక్బూల్ ను తీహార్ జైలుకు తరలించారు. 

  • Loading...

More Telugu News