: వీడిన మర్డర్ మిస్టరీ ... నలుగురి అరెస్టు


మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో అక్టోబర్ 12న జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆస్తి తగాదాలు, పాత కక్షల వల్లే శ్రీనివాస్ ను హత్య చేసినట్టు నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News