: చర్చిలో తొక్కిసలాట.. 17 మంది మృతి


నైజీరియాలో సెయింట్ డామినిక్స్ చర్చిలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్థారణ కాలేదని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News