: రోహిత్ శర్మ ... మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ & మ్యాన్ ఆఫ్ ద సీరీస్!
ఈ రోజు బెంగళూరులో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో డబుల్ సెంచురీ చేసి, ఇండియా విజయానికి ముఖ్య కారకుడైన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. అలాగే, ఏడు వన్డేల సీరీస్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ నే 'మ్యాన్ ఆఫ్ ద సీరీస్' అవార్డు కూడా వరించింది.