: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... స్కోరు 20/1


భారత్ తో బెంగళూరులో జరుగుతున్న చివరి వన్డేలో భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. షమీ వేసిన రెండో ఓవర్ లో హార్డ్ హిట్టర్ ఫించ్(5) ఎల్బీడబ్యూగా అవుటయ్యాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 20 పరుగులు చేసింది. ఆసీస్ విజయలక్ష్యం 384. ప్రస్తుత స్కోరు ఆరు ఓవర్లలో 20/1.

  • Loading...

More Telugu News