: పాక్ ప్రధాని పర్యటనపై శివసేన అభ్యంతరం


త్వరలో పాకిస్తాన్ ప్రధాని భారత్ రానుండగా అప్పడే నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. పాక్ ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్ శనివారం భారత్ రానున్నారు. ముస్లింలకు పవిత్ర స్థలమైన అజ్మీర్ షరీఫ్ దర్గాను ఆయన సందర్శించనున్నారు.

కాగా, భారత సైనికుడి తల నరికిన ఘటనపై జవాబిచ్చిన తర్వాతే రజా అష్రాఫ్ భారత్ పర్యటనకు అనుమతించాలని శివసేన నేడు పేర్కొంది. ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకం కావాలని శివ సేన సీనియర్ నేత సంజయ్ రాత్ పిలుపునిచ్చారు.   

  • Loading...

More Telugu News