: కుటుంబానికి లక్ష సాయం: కేశినేని నాని
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం ఆర్ధిక సాయం ప్రకటించింది. సంఘం తరపున 45 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించనున్నట్టు కేశినేని నాని తెలిపారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సాయం అందజేస్తారు.