: హత్య చేసి, నగదు దోచుకున్న కిరాతకులు


దారుణాలు పెరిగిపోతున్నాయి. డబ్బుకోసం దుండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తిని హత్య చేసి నగదు దోచుకెళ్లారు. రాజీవ్ నగర్ లోని సీవీ ప్రసాదరావు అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసి లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News