: కేటీపీపీలో విద్యుదుత్పత్తికి ఆటంకం


వరంగల్ జిల్లాలోని చేల్పూర్ కేటీపీపీలో విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బాయిలర్ లీకేజీ కావడంతో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది.

  • Loading...

More Telugu News