: ఈ వజ్రం వంద కోట్ల పైమాటే
చక్కగా గులాబీ రంగులో మెరిసిపోయే పెద్ద వజ్రాన్ని త్వరలోనే వేలం వేయనున్నారు. ఇది ఎంత పెద్దది అంటే ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం. 14.82 కేరట్ల ఈ వజ్రాన్ని శుక్రవారం నాడు క్రిస్టీస్ సంస్థ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. ఇంత పెద్ద వజ్రాన్ని ఈనెల 12న వేలం వేయనున్నారు. ఈ వేలంలో ఈ వజ్రం వంద నుండి 120 కోట్ల రూపాయల ధర పలుకుతుందని వేలం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.